Friday, October 26, 2007
మనసులో మాట
నేను ఒక విధ్యార్ధిని.అందులోను అమ్మాయిని.నాకు మా ఇంట్లొ వాళ్లు ఎంత స్వేఛ్చని ఇచారంటే నా స్నేహుతులలో చాలా మంది అబ్బాయిలు ఉన్నారు.వాళ్లు మా ఇంటికి కూడా వస్తారు.నేను చాలా గర్వంగా అనుకునేదాన్ని.నాకు చాలా principles ఉన్నయని,నేను మా వాళ్లు నాకు ఇచ్ఛిన freedom నేను misuse చెయ్యకూడదు అని అనుకునేదాన్ని.అందుకని తెలిసో తెలియకో కొన్ని పనులు చెసి ఉండవచ్ఛు.ఎలాంటివి అంటే వాళ్లు మా ఇంటికి వచినప్పుడు నెను కూడా వాళ్ళింటికి వెళ్ళాలి కదా.కాని నేను వెళ్ళేదాన్ని కాదు.నాకు ఈ ప్రేమలు దోమలు పడవు.మేము ఐదుగురం బాగా friends.అందులో ఇద్దరం అమ్మాయిలం.ముగ్గురు అబ్బాయిలు.వాళ్ళలో ఇద్దరు ప్రేమించుకుంటున్నారు.వాళ్ళకి గొడవ అయింది.వాళ్ళకి patch-up చెయ్యమని మిగతా వాళ్ళు అడిగారు.నేను చెయ్యనన్నాను..అలాంటివి కొన్ని చేసినట్టు ఉన్నాను.దాని పర్యవసానం మీకు తెలుసా?ఆరేళ్ళుగా ఉన్న నా స్నేహుతులు నా గురించి ఏమనుకుంటున్నరో నాకు ఈ మధ్యే తెలిసింది.నాకు చాలా పొగరు అని,నేను అవసరానికి మాత్రమే వాడుకుంటానని.ఇది నాకు వాళ్లు ఇచ్ఛిన బహుమతి.నేను చేసినదాన్లొ ఏమైనా తప్పు ఉందా?
gratitude
i'm revealing a secret which no one knows till now.
That is GOD is my dearest friend.i can feel his presence around me every where and every time.he does what i need and if i do any mistake knowingly he will show the effect immediately so that i can rectify it.in the process if i have felt bad or anything also he will be always with me.i can talk 2 him without any inhibitions.i can feel him caring and supporting.i would like to tell this because i need 2 show my gratitude towards him

Subscribe to:
Posts (Atom)